Endgame first day of its global release, has collected $169 million i.e Rs 1186 crore. The collections of Avengers: Endgame includes a $107.5 million debut in China, The movie has crushed several records and became China’s highest grossing foreign movie on first day when it was released on Wednesday, 2 days before its US screening.
#avengersendgame
#avatar
#titanic
#bahubali 2
#chrisevans
#captainmarvel
#scarlettjohansson
#america
#canada

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మార్వెల్ ఫ్యాన్స్ గత కొన్ని నెలలుగా ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ చిత్రం 'అవెంజర్స్-ది ఎండ్ గేమ్' ఎట్టకేలకు శుక్రవారం విడుదలైంది. రిలీజ్ ముందే భారీగా అడ్వాన్స్ టికెట్ బుకింగ్‌తో సంచలనం క్రియేట్ చేసిన ఈ చిత్రం తొలి రోజు బాక్సాఫీసు వద్ద అంచనాలకు మించిన వసూళ్లతో అదరగొట్టింది. ఆంటోనీ రుస్సె, జో రుస్సో దర్శకత్వం వహించిన అవెంజర్స్: ఎండ్ గేమ్ చిత్రం సూపర్ విలన్ థానోస్... సూపర్ హీరోస్ ఐరన్ మ్యాన్, థోర్, కెప్టెన్ అమెరికా మధ్య జరిగే పోరాటం ప్రధాన ఇతివృంగా రూపొందించారు. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన 22వ సినిమా ఇది.